• Ananga Rangam
  • Ebook Hide Help
    ₹ 106.8
    118.8
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనంగ రంగం

    Ananga Rangam

    Publisher: Mohan Publications

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'అనంగరంగం' మన్మదుని వేదిక› „పేరుతో కళ్యాణమల్లునిచే వ్రాయబడిన ఈ గ్రంథం సామాజిక› విలువలను ప్రతిబింబిస్తుంది. అక్ర›మ సంబంధాలకు ముఖ్య కారణం స్త్ర్రీ, పురుషులకు శృంగారంలో క›లిగే అసంతృప్తి, స్త్ర్రీ అయినŒ, పురుషుడైన „పక్కదోవలు పట్ట„డానికి ముఖ్య కారణం. ఈ 'అ‹సంతృప్తే' వైవాహిక› జీవితంలో స్తబ్దత తొలగించి ‹సంసారం నిత్యం ఆనందదా†యకంగా ఉండానికి అనేక› మార్గాలు సూచించిన గ్రంథం అనంగరంగం. శృంగారం…లో విలువలు బోధించిన గ్రంథం 'అనంగరంగం'. క్లుప్తంగా కావలసిన విషయాలను 10 అధ్యా†యాలలో పొందుప„రచిన గ్రంథం. వైవాహిక› జీవితాŒన్ని ఎలా గడపాలి, సంసారం…లో శృంగార రసాన్నిఎలా ప„లికించాŒలి అన్నది చెప్పిన మ్యారేజ్ మాన్యువల్…˜, గైడ్-అనంగరంగం.

- డా. కంభంపాటి స్వయంప్రకాష్

Preview download free pdf of this Telugu book is available at Ananga Rangam