-
-
ఆనందరావు
అంగారక యాత్రAnandarao Angaraka Yatra
Author: Manne Satyanarayana
Language: Telugu
ఆనందం- హాస్యం!
IGNORANCE IS BLISS!
అజ్ఞానంలో ఆనందం వుంటుందంటారు!
అమాయకత్వంలో స్వచ్ఛత వుంటుందంటారు!
ఆనందాన్ని, స్వచ్ఛతను మేళవించి మీ కందిస్తాడు ఆనందరావు!
అతనికి శాస్త్రజ్ఞులుంటే అభిమానం - మేధావులంటే గౌరవం! అయితే, శాస్త్రవేత్తలకు, మేధావులకూ వేపకాయంత వెర్రి (అమాయకత్వం) వుంటుందని జాలిపడతాడు.
అనేక ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు కనిపెట్టిన విజ్ఞానానికి, - ఆంధ్రదేశంలోని ఓ పల్లెలో వుండి తాను మెరుగులు దిద్దుతూవుంటాడు.
అంగారకగ్రహంలో ఏముందో శాస్త్రవేత్తలకంటే, తనకే బాగా తెలుసుననే నిర్ణయానికొచ్చేస్తాడు!
అంతే! ఎవరికీ చెప్పకుండా పెట్టే బెట్టింగూ సర్దుకుని అంగారక గ్రహానికి ప్రయాణం కట్టేస్తాడు!
ఆ తరువాత- నవ్వుల పువ్వులు రువ్వుకుంటూ అతను ప్రయాణం సాగిస్తుంటే, అతని వెంట నవ్వుకుంటూ మీరూ వెళతారు.
చదవండి! చదివించండి! ఆనందరావుతో పాటు, మీకూ అంగారక గ్రహానికెళ్ళే అవకాశం కలగవచ్చును!
I don't find any humour in this book. Request kinige to validate the books before placing in store.
Humour bagundi. Western culture ki, mana culture ki difference simple ga chepparu.