• Anandamga Jeeviddam
  • Ebook Hide Help
    ₹ 87.6
    97.2
    9.88% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనందంగా జీవిద్దాం!

    Anandamga Jeeviddam

    Publisher: Mohan Publications

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ లోకమంతా అశాశ్వతమైంది, ఇందులో సుఖం లేశం మాత్రమైనా లేదు. ఈ సృష్టిని పట్టుకు వేళ్ళాడినంత వరకు ఎవరికైనా దుఃఖం తప్పదు. ఈ సృష్టికి కారణమైనది, శాశ్వతమైనది, మార్పులు లేనిది అయిన తత్వాన్ని అందుకోవడం వల్లే మనిషికి శాశ్వత ఆనందం లభించగలదు, అన్నది తత్వశాస్త్రం, ఉపనిషద్‌ దర్శనం. ఉపనిషద్‌ ఋషులెవ్వరూ శరీరాన్ని దూషిస్తూ కనపరు వాళ్ళేనాడూ సన్యసించి సంసారం నుండి పారిపోయినట్లుగా కనిపించదు. ఈ జాడ్యం బుద్ధుడు, శంకరాచార్యుల కాలం నుండి మొదలయ్యింది. భౌతికవాదులు శరీర సుఖమే సర్వస్వమని అంటే వీళ్ళసలు శరీరాన్ని బాధించం దాని అవసరాలు పూర్తిచేయక పోవడం మొదలు బెట్టారు. ''మనస్సే మోక్షానికైనా బంధానికైనా కారణం'' అని చెప్పే సాధువులు. మరి ఆ మనస్సు లోతేమి? మనస్తత్వశాస్త్రాన్ని అథ్యయనం చేసి తెలుసుకుని దాని బంధంనుండి బైటపడదాం అని ప్రయత్నించ లేదు. ఉందోలేదో తెలియని ఏదో తత్వాన్ని అందుకునే ప్రయత్నంలో ఉన్నది జారవిడిచి ఎటూకాని చోట ఆగిపోయి వీరు కనిపిస్తున్నారు.

అందుకే వీటన్నిటి సమన్వయ సూత్రం మీకు ఇందులోని ''సత్యం,శివం,సుందరం'' అనే వ్యాసంలో కనిపిస్తుంది. తర్కాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వచ్చే లాభమేమిటో మీకు ''సరిగా ఆలోచించటం-సరిగ్గా మాట్లాడటం'' లో కనిపిస్తుంది. మళ్ళీ తర్కంవల్ల వచ్చే ఇబ్బంది ఏమి? దాని పరిధి ఏమి, అదే సర్వస్వంగా భావిస్తే పడే బాధలు ఏమి అనే విషయం ''తర్కాతీతం, ప్రశ్నలడగడం మానండి'' అనే వ్యాసాలలో కనిపిస్తుంది. ''ఇదికూడా జరిగి పోతుంది'' లో తత్త్వదర్శనం-నిరంతరం మార్పు చెందే సంసారం యొక్క స్వరూపం కనిపిస్తుంది. ''నీకెందుకు''లో అతిగా ఇంకొకరి మీద మనసు పెట్టటం ఎంత జాడ్యమో అర్ధమవుతుంది. ''ఆనందం పంచే కళ''లో అసలు ఆనందానికి మూల స్రోతస్సు (Spring ధార) ఏమిటి దాన్ని ఉపయోగించుకోవడం ఎలా అనే విషయం కనిపిస్తుంది. ''అతివద్దు'' లో మళ్ళీ అన్ని సమన్వయం కనిపిస్తుంది.

- మైత్రేయ

Preview download free pdf of this Telugu book is available at Anandamga Jeeviddam