• Anandam Manishainavadu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆనందం మనిషైనవాడు (free)

    Anandam Manishainavadu - free

    Pages: 71
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కష్టనిష్టూరాల మయమైన జీవితాన్ని ఎదుర్కొన్నవాడు...
బహుముఖంగా తన ప్రతిభను విస్తరించినవాడు...
బాధత్యలు, బరువులు మోసినవాడు...
ఐతే
నిత్య సంఘర్షణ మయమైన జీవితాన్ని పరమానంద భరితంగా మలిచే
రసవిద్య తెలిసినవాడు...
ఆనందం తానైనవాడు...

* * *


జీవితచరిత్రలు, ఆత్మకథలు సామాజిక చరిత్రను నిర్మించడంలో, ఒక ప్రాంతపు సంస్కృతిని అర్థం చేసుకోవడంలో చాలా బాగా ఉపకరిస్తాయి. భవిష్యత్ తరాలవారు ఒక ప్రాంతం, కాలం ఆత్మను అవగాహన చేసుకోవాలంటే విశిష్టమైన వ్యక్తిత్వం, విస్తృతమైన కార్యరంగం ఉన్న వ్యక్తుల జీవితగాథలు అవసరం. ఉత్తమ ఉపాధ్యాయుడుగా, మంచి నాటక కళాకారుడిగా, విశిష్టమైన రచయితగా, అన్నింటికీ మించి నిజాయితీ నిబద్ధత, సమర్థత లాంటి విలువలు కలిగిన వ్యక్తిగా మా నాన్నగారు - సూరంపూడి వెంకటరమణగారి జీవితం అలాంటి అధ్యయనానికి, అవగాహనకి పనికివస్తుందని నా నమ్మకం. నా నమ్మకానికి ఫలితమే ఈ పుస్తకం.

- పవన్ సంతోష్ సూరంపూడి

గమనిక: " ఆనందం మనిషైనవాడు " ఈబుక్ సైజు 6.8 mb