• Ananda Jeevi
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆనందజీవి

    Ananda Jeevi

    Author:

    Publisher: Manchi Pustakam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆఫ్రికాలోని వివిధ దేశాల, తెగల కథలు, గాథలు ఇవి. కథలు ఎలా వచ్చాయి తో మొదలై పుట్టుక కథలు (పెంపుడు జంతువులు ఎలా వచ్చాయి, పండగలు ఎలా వచ్చాయి, వంటివి) తెలివి, బలం, వినోదానికి సంబంధించిన కథలు ఇందులో ఉన్నాయి.

జానపద కథలు ప్రజల నాల్కల మీద, మనస్సులో నిలిచిపోతాయి. వాటిని ఈ రోజు మనం కథలుగా చదువుకుంటున్నాం. వీటిల్లోని కథాంశం మానవాళి అంతటికీ వర్తిస్తుంది. కొన్ని కథలు (ప్రత్యేకించి కోతి, మొసలి వంటివి) మన కథలే అనిపిస్తాయి.

చీకటి ఖండం నుంచి వచ్చిన ఈ వెలుగు రవ్వలను ఆస్వాదించండి.

Preview download free pdf of this Telugu book is available at Ananda Jeevi