• Anaganaga Oka Katha - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అనగనగా ఒక కథ (free)

    Anaganaga Oka Katha - free

    Author:

    Pages: 174
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పుస్తక సమీక్ష అంటే ఆ పుస్తకాన్ని పాఠకుని దగ్గరకు చేర్చటమే కదా! సమీక్ష చదవగానే ఆ పుస్తకము ఎలా ఉందో చదవాలి అని అనిపించాలి. పాఠకునిలో ఆసక్తి కలగాలి. ఒకరకముగా ఆ సమీక్ష పాఠకునికి, రచయతకూ వారధి లాంటిది. ముందుగా పాత పుస్తకాలు "కోనంగి", "పడవ మునక", వడ్లగింజలు", "చివరకు మిగిలేది"లాంటి పాత పుస్తకాలను పరిచయము చేసాను. ఒక పుస్తకము చదువుతున్నప్పుడే సమీక్ష ఎలా వ్రాయాలో ఒక అవగాహనకు వస్తాను. పైపైన చదివి సమీక్ష వ్రాయటము నాకు నచ్చదు. అందుకే క్షుణంగా చదువుతాను. వీలైనంత వివరంగా వ్రాసేందుకు ప్రయత్నిస్తాను. ఈ మధ్య చాలా మంది రచయతలు పరిచయం అయ్యాక, వారి పుస్తకాన్ని పరిచయము చేసేటప్పుడు, వారి అభిప్రాయాలు కూడా వ్రాస్తే బాగుంటుంది అనుకొని, వారి పుస్తకాన్ని బట్టి, వారిని బట్టి కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని, వారి అభిప్రాయాలూ తెలుసుకొని, సమీక్షలో చేరుస్తున్నాను. అది కొంచం శ్రమతో కూడినదే ఐనా రచయతలు కూడా పాఠకునికి దగ్గర అవుతారు అని ఓ చిన్న ప్రయత్నం.