• Amusings
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్యూజింగ్స్

    Amusings

    Author:

    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాత వ్యవస్థ త్వరితంగా మారుతున్న సందర్భంగా భారతీయ జీనన విధానంలో క్రొత్త దృష్టితో చూడవలసిన అనేక విషయాలు - ముఖ్యంగా భద్రమహిళలు గుర్తించడానికి నిరాకరించే 'అనైతిక' ఉద్వేగాలను ధైర్యంగా పరిశీలించిన కథలు ‘ఇది మల్లెల వేళయనీ...’, ‘ఓన్లీ బికాస్...’ - పుష్పాంజలిగారి ప్రథమ కథల సంపుటంలోనే వున్నవి. ఈ సంకలనంలో కూడా ప్రేమ, మోహము, యిష్టము వంటి అనుభూతుల్ని చలం స్టయిల్లో పరిశీలించడం ఉన్నది. అనైతికాలను చాప క్రిందికి నెట్టేసే ఆత్మవంచన లేకుండా, 'వికారాలు'గా స్వీకరించడం విశేషం. క్రొత్త సమాజం ఎదుర్కొంటున్న క్రొత్త భావనలకు క్రొత్త స్పందనలను పుష్పాంజలిగారు ఎలా రూపొందిస్తారోనని పాఠకులు ఆసక్తితో ఎదురు చూడవచ్చు. విషయ వైవిధ్యం వలన, హాస్య, చమత్కారపూరితమైన శైలి వలన చకచకా చదివించుకుపోయే కథలే అన్నీ...

- శ్రీమతి ఆర్. వసుంధరా దేవి

Preview download free pdf of this Telugu book is available at Amusings