• Amurthadhara Khadgadhara
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80.004
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమృతధార - ఖడ్గధార

    Amurthadhara Khadgadhara

    Pages: 112
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

పశువుల కాపరి పరమజ్ఞాని అయ్యాడు.

బీడీలు కాల్చేవాడు కాబట్టి ప్రజలు నిసర్గను 'బీడీబాబా' అనేవారు. సంవాదంలో మనుషుల్ని చీరేసేవాడు కాబట్టి పాశ్చాత్యులు నిసర్గదత్త మహారాజ్‌ను టైగర్ అని వ్యవహరించేవారు. ఈయన విప్లవాత్మకమైన వేదాంత బోధను గ్రహించడానికి విదేశీయులు ముఖ్యంగా యువతీ యువకులు బొంబైకి దారి కట్టారు. ఇంగ్లాండ్‌లో వీపున బాక్ ప్యాక్ తగిలించుకొని, హీత్‌రో విమానాశ్రయంలో ఎయిరో ప్లేన్ ఎక్కి బొంబై వచ్చి, ఏదో చవుక హోటల్‌లో దిగి (ఇలా వచ్చినవారు చాలామంది ' లేని' వారే) నేరుగా ఖేట్‌వాడీలోని ఈ బీడీబాబా ఇంటికి వచ్చి, ఈయన మాటల్ని వినసాగేవారు. కూర్చోడానికి కుర్చీలు లేవు. క్రిక్కిరిసిన గదిలో నేల మీద కూర్చునేవారు. నిసర్గ మాట్లాడేది మరాఠీ భాషలో; వినడానికి వచ్చినవారికి ఇంగ్లీష్ తప్పితే ఏ భారతీయ భాషా రాదు. అనువాదకుల ఆధారపడే వారు. ఈ అమృతధార వారిని పూర్తిగా ఆకట్టుకుంది. ఆయన కోపాన్ని, చిరాకును కూడా చవిచూశారు. కానీ లేచిపోయేవారు కాదు. బోధ ఎంత స్తవనీయమో, అంత పదునుగానూ ఉండేది. సమ్మోహితులై అలాగే కూర్చునేవారు. వాడిగా వేడిగా ప్రశ్నలడిగేవారు; సమాధానాలు అలాగే ఉండేవి. పది, పదిహేను రోజులపాటు ఈ సంభాషణల్లో పాల్గొని బొంబై విమానాశ్రయంలో ప్లేన్ ఎక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోయేవారు. బొంబైలో వారికి చూడదగినది ఈ నిసర్గ నిలయమొక్కటే! మరే ఆకర్షణా లేదు. ఆత్మజ్ఞాన దాహమొక్కటే వుండేది.

Preview download free pdf of this Telugu book is available at Amurthadhara Khadgadhara
Comment(s) ...

Print Book is not available, can you please make it available for purchase.