• Amsumati
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అంశుమతి

    Amsumati

    Author:

    Publisher: BPMD Publications

    Pages: 127
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 premium votes.
Description

శ్రీ చాళుక్య కుబ్జ విష్ణువర్ధనుడు వాతాపి చాళుక్య సామ్రాట్టు పృథ్వీవల్లభ పులకేశి మహారాజునకు రెండవ తమ్ముడు.

పులకేశి మహారాజు సకల దక్షిణాపథము దిగ్విజయము చేసి, సురాష్ట్రమున బెద్ద తమ్ముడు జయసింహ వల్లభునకు బట్టము గట్టెను.

తూర్పు చాళుక్యాంధ్ర సామ్రాజ్యము స్థాపింప గుబ్జ విష్ణువర్ధనునకు ప్రేమతో ననుమతి నొసంగి పంపినాడు పులకేశి పృథ్వీవల్లభుడు.

కుబ్జ విష్ణువర్ధన విషమసిద్ధి ఆంధ్రదేశ రాష్ట్రములన్నియు జయించి, వేంగీ రాష్ట్రాధిపతి విష్ణుకుండిన మంచనభట్టారక మహారాజు ఏకైక పుత్రిక, అంశుమతీదేవిని పరిణయమాడి, ఆంధ్రచాళుక్య సామ్రాజ్యమును సంస్థాపించి, ఒక మహావంశమునకు మూలపురుషుడయ్యెను. ఇది ఈ నవలానిక యందలి యితివృత్తము.

- అడవి బాపిరాజు

Preview download free pdf of this Telugu book is available at Amsumati