• Amrutha Vakkulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమృత వాక్కులు

    Amrutha Vakkulu

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనసు ప్రశాంతంగా ఉండాలంటే అధికారం, ధనం కాదు కావలసింది, ఆధ్యాత్మిక చింతన - దైవంతో సంభాషణ. నేడు జీవితం సునామీ అంత గందరగోళంగా ఉంది. మనిషికి ఆనందం, ప్రశాంతత కొరవడిన సమయంలో మనకో దిక్సూచి కావాలి. ఒడ్దుకు చేరడానికి లైట్‌హౌస్ కనిపించాలి. వాటి కోసం మానవ ప్రయత్నం చేయాలి. ఒక్క మంచి మాట చాలు జీవితాన్ని మార్చేస్తుంది. ఇది చరిత్రలో మహాపురుషుల జీవిత కథలలో, వారి జీవనశైలిలో, వారు నమ్మిన నైతిక విలువలలో మనకు కన్పిస్తుంది. అందుకే వారు ఆదర్శపురుషులైనారు. సమాజానికి తరగని విలువల సంపద ఇచ్చారు. మరి మనం వాటిని అందుకోవాలి. సంపద అంటే ధనం కాదు, విలాసాలు, మేడలు, కారులు అంతకన్నా కాదు. చేతిలో మంచి పుస్తకం తరగని సంపద. విలువ కట్టలేని సంపద. దాని పేరు జ్ఞానసంపద. మరి ఆ సంపద మీకూ కావాలని అనుకుంటున్నారా? అయితే ఈ పుస్తకం చదవండి. ఇందులో అమృత వాక్కులను ఆస్వాదించండి.

- ఎస్. ఎస్. ఎస్. ఎస్. వి. ఆర్. ఎం. రాజు, న్యాయవాది

రామాయణ, భారత భాగవతాది గ్రంథాల్లోని విషయాల్ని నేటి కాలనికి అన్వయిస్తూ ఆసక్తిగా చదివించే రీతిలో వ్రాసిన వ్యాసాలివి. ఇవన్నీ వివిధ పత్రికల్లో ప్రచురితమైనవే. ఆంధ్రభూమి దినపత్రికలో "మంచిమాట", ఈనాడు దినపత్రికలో "అంతర్యామి" శీర్షికలోనూ, ధ్యానమాలిక, వసుధ వంటి మాసపత్రికలలో ప్రచురితమైన ఆధ్యాత్మిక వ్యాసాలను "అమృత వాక్కులు" పేరిట సంకలనంగా అందిస్తున్నాను.

ఈ అమృతవాక్కుల్ని చదివిన వారెవరైనా జీవితంలో ఏదో ఒక మంచి పని చెయ్యాలన్న సంకల్పం కలిగి తీరుతుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.

- దూరి వెంకటరావు

గమనిక: "అమృత వాక్కులు" ఈబుక్ సైజు 9.64 mb

Preview download free pdf of this Telugu book is available at Amrutha Vakkulu
Comment(s) ...

"అమృత వాక్కులు" పుస్తకంపై సమీక్ష
http://kinige.com/book/Amrutha Vakkulu