• Amrutha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    180
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమృత

    Amrutha

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఆ సముద్రాన్ని చూస్తోంటే మీకేమనిపిస్తోంది?" హఠాత్తుగా అడిగాడు రాజా.

"గట్టుదాటి ముందుకు రాలేదు. అలాని వెనకనే పడి వుండలేదు. నాలాగే చేతగాని గర్జనలు, అసమర్థపు నిట్టూర్పులు" అంది రమ. ఆమె ముఖంలో విషాదం, స్వరంలో విషణ్ణత తొలగిపోలేదింకా.

''మీరు భగవద్గీత ఎప్పుడైనా చదివారా?''

ఇప్పుడెందుకీ అసందర్భ ప్రశ్న అన్నట్లు చూసి, చదవలేదని తల అడ్డంగా తిప్పింది రమ.

"అనుమానాలు నన్నావరించినప్పుడు, నిరాశ ఎదురైనప్పుడు ఒక్క కాంతి కిరణం కూడా కళ్ళకు గోచరం కాని అంధకారంలో మనసు కొట్టుమిట్టాడుతున్నప్పుడు నేను భగవద్గీత చదువుతాను. అందులో నాకు ఉపశమనం కలిగించే ఏదో ఒక శ్లోకం దొరుకుతుంది అని నేను కాదు, బాపూజీ అన్నారు" చెప్పాడు రాజా.

వేడి ఇడ్లీ, ఈ రోజు స్పెషల్ గురించి చెప్పవలసిన సర్వర్ గీత గురించి, బాపుజీ గురించి మాట్లాడడమా?!.

ఆశ్చర్యంగా చూస్తూ, "నాకీ సందర్భంలో ఉపశమనం కలిగించే శ్లోకం ఏమిటో చెప్పు" అందామె ఆసక్తిగా.

ఆమె ముఖంలో మబ్బులు కొద్దిగా తొలగాయి.

Preview download free pdf of this Telugu book is available at Amrutha