• Ammapallaki - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అమ్మపల్లకి (free)

    Ammapallaki - free

    Pages: 78
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేశభక్తి గీతం విన్నప్పుడు కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాలి
సుమధుర సంగీతం మైమరపించాలి
'మంచి'అనేది పుట్టుకతో రానిదైనా
అలవర్చుకుంటే అలవడుతుంది! అపుడు
ప్రధాని 'కాన్వాయ్' లేకుండా 'నిల్ ఎన్కార్ట్'తో
వీధుల్లో బహిరంగంగా రోడ్లమ్మట నడిచిపోగల్దు!
భూమి పశ్ఛిమాన్నుంచి ప్రాచ్యానికి
తిరుగుతున్నందుకు
సాక్ష్యంగా 'నాగరికత'
పాశ్యాత్యదేశాల్నుంచి దిగుమతి చేసుకోపనిలేదు
కాలేజీలో ర్యాగింగ్ పేరుతో నేర్చుకొన్న 'హింసా సంస్కృతి'ని పుండులా కడిగేసి శుభ్రం చేసుకోవాలి
పొరుగింటి పుల్లకూరలో రుచి మనకెందుకు?
ప్రాంతీయ 'తత్వం' వద్దుకానీ
ప్రాంతీయాభిమానం లేకుంటే ఎలా?
అన్ని ప్రాంతాలు సుభిక్షంగా వుంటేనే కదా దేశసౌభాగ్యం!
కరిగిపోని, తరిగిపోని ప్రాచీన -నవ్య సంస్కృతులు
మనకు ఆమోద యోగ్యమైన అక్షర శాసనాలు