• Ammante
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మంటే...

    Ammante

    Author:

    Publisher: J.V.Publishers

    Pages: 69
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహావృక్షానికైనా వేర్లే బలం. జీవనగమనానికి సాహిత్యమే జీవం. సాహితీవనంలో నర్తించే కవితలలోని చమక్కులు, చురుక్కులు వ్యక్తిలో అవ్యక్తంకాని భావలాహిరిని ఊయలలూపి మనసు లోతులను స్పృశిస్తాయి. అవి ఒకసారి పాటలై జోలపాడుతాయి. మరొకసారి శతఘ్నులై గర్జిస్తాయి. ఏ కవితకైనా సామాజిక శ్రేయస్సే ప్రధానం. మరి కవితావస్తువుకు సమాజమే కదా రంగస్థలం!

అమ్మ అనే మాటలోని మాధుర్యం, పాపాయి మనసుకే తెలుస్తుంది. మనిషి మనుగడలో మానవత్వం మరుగున పడితే మనిషి చిరునామాయే మాయమవుతుంది. అనుబంధాలు సడలిన చోట పెనవేసుకున్న మమతల సంకెళ్ళు పుటుక్కున తెగుతాయి. ఈ కవితలకు అంకురార్పణ ఇటువంటి ఇతివృత్తాలే!

- సి. ఉమాదేవి

Preview download free pdf of this Telugu book is available at Ammante