• Ammaa Naanna O Genius
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 243
    270
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మా.. నాన్న.. ఓ జీనియస్!

    Ammaa Naanna O Genius

    Author:

    Publisher: V-BILD

    Pages: 240
    Language: Telugu
    Rating
    4.43 Star Rating: Recommended
    4.43 Star Rating: Recommended
    4.43 Star Rating: Recommended
    4.43 Star Rating: Recommended
    4.43 Star Rating: Recommended
    '4.43/5' From 7 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

ఇది ఒక మోటివేషనల్ పుస్తకమో, పిల్లల్ని దారిలోకి తీసుకువచ్చే పరికరమో కాదు. పిల్లలు గొప్పవారవ్వడానికి తల్లిదండ్రులు చేయవల్సినవి, చేయకూడనివి చర్చించే పుస్తకం మాత్రమే.

ఈ పుస్తకం చదవడం వలన ఆలోచనలో వచ్చే ఒక సున్నితమైన చిన్న మార్పు, పిల్లలను పరిపూర్ణ విజేతలుగా తీర్చిదిద్దగలిగే పెద్ద ఆయుధం అవుతుంది. పిల్లలు పెద్దలను గౌరవించే ఒక సంప్రదాయం మళ్ళీ మొదలవుతుంది. పిల్లలు పరిపూర్ణ విజయం సాధించాలని తపనపడే తల్లిదండ్రులందరికీ ఈ పుస్తకం అంకితం.

ప్రభావవంతమైన మోటివేషనల్ స్పీకర్‌గా, ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మార్కెటింగ్ నిపుణుల అభిమానాన్ని సంపాదించుకున్న వేణు భగవాన్ భావి భారత్ నిర్మాణకర్తలైన నేటి బాలల క్షేమం కోరి తలపెట్టిన బృహుత్ ప్రయత్నమే అమ్మా.. నాన్న.. ఓ జీనియస్!

Preview download free pdf of this Telugu book is available at Ammaa Naanna O Genius