• Amma Mondepu Prasad
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మ - మొండెపు ప్రసాద్

    Amma Mondepu Prasad

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 90
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో అమ్మలోని ప్రేమ, దయ, కరుణ, త్యాగం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప గుణాలని మనసుకి హత్తుకొనేలా వివరించే పది కథలు ఉన్నాయి. మదర్స్ డే ఏ రోజు జరుపుకుంటారు? అనే విషయాలని "మదర్స్ డే" అనే వ్యాసంలో చక్కగా తెలియజేసారు. ఆ వ్యాసం ముగింపులో రాసిన చిన్న కథ మరచిపోదామని ప్రయత్నించినా మరచిపోనికుండా మనకి గుర్తు వస్తూనే వుంటుంది.

అమ్మలోని మేనేజ్‌మెంట్ క్వాలిటీలు, లీడర్‌షిప్ క్వాలిటీలు వివరిస్తూ రాసిన "అమ్మ - ది బెస్ట్ మేనేజర్" మరియు "అమ్మ - ఒక గొప్ప లీడర్" అనే వ్యాసాలు ఈ పుస్తకానికి హైలైట్.

అమ్మ గొప్పతనాన్ని తెలుసుకోడానికి ప్రతీ ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Amma Mondepu Prasad