• Amma Manasu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మ మనసు

    Amma Manasu

    Pages: 99
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పిల్లలు తెలుసుకోవలసిన సామాజిక విషయాలను వెంకటరమణగారు దాదాపు 22 కథల ద్వారా లేదా సంఘటనల ద్వారా పిల్లల మనసులలో నాటేట్లు చెప్పారు. ఈ కథలను కేవలం కాలక్షేపం కోసం చదువుకొనేందుకు రాయలేదు. పిల్లలు ఈ కథలను చదువుకొని, సామాజిక జీవితంలో సముచిత స్థానం ఏర్పరచుకునేందుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ప్రతికథలో ఒక మంచి విషయం సున్నితంగా సూచన ప్రాయంగా వివరిస్తారు. బాలసాహిత్య పరమావధి ఇదే.

- వెలగా వెంకటప్పయ్య

* * *

అమ్మమనసు కొత్త ముఖచిత్రంతో, కొత్త బొమ్మలతో, సరికొత్త గెటప్‌తో మీ ముందుకు వస్తున్నది. ఈ ముద్రణలో మిమ్మల్ని కథలోకి ఆసక్తిగా కొని పోయేందుకు కొత్తగా ప్రతి కథ ముందూ లీడ్‌ (ప్రవేశిక) రాయడం జరిగింది. ఈ ప్రవేశిక చదవగానే మీకు తెలియకుండ మిమ్మల్ని కథలోకి తీసుకు వెళ్ళిపోతుంది. కథను ఆసాంతం చదవాలనిపించేలా చేస్తుంది. కథను చదివాక మళ్ళీ వెనక్కు వచ్చి ఆ ప్రవేశిక (లీడ్‌)ను ఒకసారి చూడలని మీకు అనిపిస్తే నా ప్రయోగం సఫలం అయినట్లే.

- దాసరి వెంకట రమణ

గమనిక: "అమ్మ మనసు" ఈబుక్ సైజు 9.65 mb

Preview download free pdf of this Telugu book is available at Amma Manasu