• Amma Kavita Samputi
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమ్మ
    కవితాసంపుటి

    Amma Kavita Samputi

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమ్మ అందరికీ అమ్మే. అమ్మ అందరికీ కేవలం 'అమ్మ'లాగా మాత్రమే కనిపిస్తుంది. మనలో చాలామంది అమ్మలోని అమ్మ పాత్రని మాత్రమే చూస్తుంటాం. కానీ అమ్మలో ఎన్నో పాత్రలు దాగి వుంటాయి. అమ్మ మన ఆకలిని చూస్తుంది. అమ్మ నాన్నకి తెలియకుండా 'డబ్బు' ఇస్తుంది. నాన్న కంటే ఎక్కువ ప్రేమను పంచుతుంది. అందుకే అమ్మంటే అందరికీ ఇష్టం. మనం చేసే తప్పుల్ని, అల్లరిని నాన్న వరకు చేరకుండా అడ్డుగోడై నిలుస్తుంది. అందుకే అమ్మంటే మనందరికీ మరీ ఇష్టం.

అమ్మ మీద రాసిన పుస్తకాలలో ఇదికూడా ముందువరుసలో వుంటుందని చెప్పడానికి వెనుకాడను.

- మౌనశ్రీ మల్లిక్

సినీగేయ రచయిత, హైదరాబాద్.

Preview download free pdf of this Telugu book is available at Amma Kavita Samputi