• America Telugu Kathanika Volume 13
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరికా తెలుగు కథానిక - 13వ సంకలనం

    America Telugu Kathanika Volume 13

    Pages: 391
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వంగూరి ఫౌండేషన్ ప్రచురణ అయిన ఈ పదమూడవ అమెరికా తెలుగు కథానికా సంకలనం మీ ముందుంచడానికి ఎంతో గర్వంగా వుంది. ఇంతకు మునుపు మంచి కథా సంకలనాలెన్నో వచ్చాయి. ఆయా కధాసంపుటి సంపాదకులందరికి ముఖ్యాశయం తాము ఎంపిక చేసిన కథలను పాఠకులు ఆదరించాలని. అలాగే వైవిధ్యం వున్న కథలు అందిస్తూ చదువరుల ఆలోచనలను రేకెత్తించాలని అనుకోవడం కూడా సహజం. ఈ రెండు ఆశయాలను ఈ సంకలనం ద్వారా సాధించామనే చెప్పాలి. అమెరికా రచయితలు, రచయిత్రులు తమ తమ కలాల్లోంచి వెలువరించిన ఈ కథలు సైకాలజీతో అడుకుంటాయి, అందంగా నవ్విస్తాయి, తనివితీరా కవ్విస్తాయి, సైన్సులో మాట్లాడతాయి. గ్రామీణ వాతావరణం దగ్గర నుంచి పట్నపు జిగిబిగిలతో పాటు అమెరికా హంగుల వరకు ఎన్నో ఎన్నెన్నో విలక్షణ నేపథ్యాలు ఈ కథల్లో కనిపిస్తాయి.

- శాయి రాచకొండ

Preview download free pdf of this Telugu book is available at America Telugu Kathanika Volume 13