• America Koduku Marinni Kathalu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరికా కొడుకు - మరిన్ని కథలు

    America Koduku Marinni Kathalu

    Pages: 159
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంకలనంలో ఉర్దూతో సహా తొమ్మిది భాషల నుంచి ఇరవయి కథలున్నాయి. 160 పుటలలో ఇరవయి కథలంటే అవి మరీ పెద్ద కథలు కాదని అర్థం. అయినా సరే అన్నీ నిజంగా ఆసక్తికరమయిన కథలని హామీ ఇస్తున్నాను.

సంకలనంలోని చాలా కథల్లో ఒక రకమయిన హాస్య ధోరణి కనిపిస్తుంది. ప్రతి రచయిత కథలను విస్తారంగా చదివి, అలాంటి కథలను ప్రయత్న పూర్వకంగా ఎంపిక చేశాను. అయితే ఈ కథలన్నింటిలోనూ మనిషి బతుకులోని లోతుగా పాతుకుపోయిన బలమయిన బాధలు తొంగిచూస్తుంటాయి. ఈ కథలలోని ప్రత్యేకతను పాఠకులు ఆదరిస్తారని నా ఆశయం.

సంకలనంలో కనిపించే కొన్ని పేర్లు బహుశా తెలుగు పాఠకులకు తెలియనివి కావచ్చు. ఉదాహరణకు స్వీడిష్ రచయిత షోడెర్‌బర్గ్ రచనలు ఇంగ్లీషులోనే ఎక్కువ గ్రహీతలు ఈ సంకలనంలో ఉన్నారు. తమ దేశం వెలుపల అంతగా తెలియని రచయితలు కూడా ఉన్నారు.

ప్రపంచ కథానికా సాహిత్యంలోని ఉత్తమ కథకులను, వారి కథలను తెలుగు పాఠకులకు అందించాలన్నది నా కోరిక.

- కె.బి.గోపాలం

Preview download free pdf of this Telugu book is available at America Koduku Marinni Kathalu