• America Betaludi Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 68
    75
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అమెరికా బేతాళుడి కథలు

    America Betaludi Kathalu

    Pages: 115
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమెరికాలోని ఆంధ్రుల జీవితం గురించి ఇదివరలో కొందరు రాయకపోలేదు. అయితే సత్యం మందపాటి ఆ జీవితాన్ని, అందులోని కష్ట నిష్టూరాలను, సుఖ సౌఖ్యాలనూ, రాగద్వేషాలనూ తెలియజెప్పడానికి ఎన్నుకున్న తరహా విభిన్నమైనది. అందుకు సూత్రధారిగా బేతాళుడ్ని నిద్రలేపడంలోనే అతని గడుసుదనం ప్రస్ఫుటమౌతోంది.

అమెరికా బేతాళుడి కథలు చెప్పడానికి హాస్యాన్ని, వ్యంగ్యాన్నీ ఆశ్రయించిన వైనం అబ్బురపాటుని కలిగించింది. సీరియస్ విషయాల్ని ఇలా చెప్పి ఒప్పించడం కత్తిమీది సాము లాంటిదన్నది కథకులందరికీ తెలిసిన విషయమే.

ఈ కథలన్నీ చదివితే అమెరికా ఆంధ్రుల జీవితం పారదర్శకమౌతుంది. అమెరికా వెళ్ళాలనుకునేవాళ్ళకు కలిగే కొన్ని వందల సందేహాలకు సమాధానాలు లభిస్తాయి - అనుమానాలు నివృత్తి అవుతాయి - మార్గదర్శక సూత్రాలు లభిస్తాయి.

ముళ్ళపూడి వెంకట రమణ గారి 'రాజకీయ బేతాళ పంచవింశతి' లోని ముఖ్యపాత్రలా ఈ 'అమెరికా బేతాళుడు' కూడా తెలుగు కథా సాహిత్యంలో చిరంజీవిగా నిలిచిపోగలడని నా నమ్మకం.

- శాయి

Preview download free pdf of this Telugu book is available at America Betaludi Kathalu