• Alvida
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అల్విదా

    Alvida

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Pages: 166
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కౌముది కవిత్వం వెతికిపట్టి ఇవాళ ఒకచోట పెట్టి చూపిస్తున్న మిత్రుల కృషి విలువైనది. ఆ కవిత్వమంతా వరసగా ఇవాళ చదువుతుంటే - పాతగా పొగలాగ, అనిపించదు. ఆ వాక్యాలకు, పదసంపుటికి, పాతదనం లేదు. పునరుక్తి కాదు. కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది.

మరీ ముఖ్యంగా 'ఏకాంత', ' ఒక వృక్షం', 'ఇంతకూ నేనెవర్ని' అనే వచన పద్యాలూ, 'కవినైతిని', 'వసంతగీతి', 'మిణుగురులు', 'విశ్వశాంతి' - గేయాలూ; 'దీపావళి', 'వికృత ప్రాకారాలు' - పద్యాలూ; ' ఒక అనుభవం' రచన వంటివి కౌముదిగారి కవిత్వాన్ని పాతబడనివ్వవు.

'మమ'రీ మరీ 'ముఖాముఖం' అంతా, చదవదగిన కవి హృదయం. నిజానికి, అలా మాట్లాడగలిగిన కౌముది గారికి ఎవరి యోగ్యతాపత్రాలూ, భుజం తట్టుళ్ళూ అక్కరలేదు.

తన కాలంలో, మిగతా కవులకంటే వేరుగా మాట్లాడ గలిగితే - ఒక కవి తన గొంతుతో మాట్లాడుతున్నాడని అర్థం

కౌముది గారు అభ్యుదయ కవుల్లో సొంతగొంతున్న కవి.

- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

Preview download free pdf of this Telugu book is available at Alvida