• Alu Va Ni Ta
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆలు - వ.ని.త.

    Alu Va Ni Ta

    Publisher: Natali Prachuranalu

    Pages: 65
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆలు


ఈ నాటిక ఔత్సాహికుల కోసం వ్రాసినదే! మహిళా మండలి సభ్యుల కోసం వ్రాయబడింది! ఇది మగువల నాటిక! సంసారపక్షంగా వ్రాయటం జరిగింది. వ్యక్తిత్వ వికాశం మీద స్త్రీల సాహిత్యం చదివి దీన్ని వ్రాశాను. సామాన్యంగా సోదరీమణులలో ఉన్న చిన్న చిన్న అవలక్షణాలను తీసుకొని స్త్రీవ్యక్తిత్వ వికాసంకోసం మెరుగులు దిద్దటం జరిగింది.

- కొత్తపల్లి బంగార రాజు

వ.ని.త.


“వ.ని.త.” స్త్రీ పాత్ర లేని నాటిక కావచ్చు, కాని స్త్రీ (నటి) అయితే లేదు కాని పాత్రంటూ ఉంది! కాని ఆ పాత్రను పోషించేది (మగ) నటుడే! స్త్రీ పాత్ర ఉన్నప్పుడు స్త్రీ గురించి లేకుండా ఎలా వుంటుంది? అందుకే మనసు పెట్టి ఈ నాటిక చదివిన వారికి గాని, లేదా ప్రదర్శన చూసే వారికి గాని స్త్రీ తప్పకుండా కనిపిస్తుంది. అదే కదా రాజుగారి రచనలోని ప్రత్యేకత. మయసభలో దుర్యోధనుడికి వున్నది లేనట్లుగా, లేనిది వున్నట్లుగా ఎలా అనిపించిందో ఈ నాటిక ప్రత్యేకత అలాంటిదే! మయసభ విష్ణుమాయ అయితే, స్త్రీ పాత్ర లేని “వ.ని.త.” నాటిక రాజుగారి మనోమాయ.

- ఎస్. అక్బర్అలి

Preview download free pdf of this Telugu book is available at Alu Va Ni Ta