• Alokana 1
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆలోకన 1

    Alokana 1

    Pages: 183
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేదద్రష్టలైన ఋషుల నుంచి ...... బుద్ధుడు, కబీర్‌..... స్వామి వివేకానంద, భగవాన్‌ రమణమహర్షి, జిడ్డు కృష్ణమూర్తి దాకా వేలాది సాధు సంతుల స్వీయావలోకనం, తత్త్వచింతనలో సారం.... మరొక్క మారు నీలంరాజు లక్ష్మీ ప్రసాద్‌ గారి ద్వారా.... భారత భూమిపై ఈ విచారధార నిత్యం, నిరంతరం స్రవిస్తూనే ఉంటుంది. ఆలకిద్దాం ! ఆలోకిద్దాం !

* * *

''అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వొత్తితో నువ్వు ప్రవేశిస్తే - తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తనమీద ఏ ప్రభావం చూపలేదని ఆ గాఢాంధకారం అనగలిగి ఉన్నాదా?''

'' ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం. శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి. మనసుకు మరణం సంభవించేట్టు, దానికి సమాధి జరిగేట్టు చూడాలి. అలాంటి జీవన్ముక్తి ప్రదాతే గురువు.'' ఇలాంటి అనర్ఘ రత్నాలు ఈ గ్రంథంనిండా పుష్కలంగా .....

Preview download free pdf of this Telugu book is available at Alokana 1