• Alana Palana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆలన - పాలన

    Alana Palana

    Publisher: Prayaga Ramakrishna

    Pages: 213
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ.. ...” – న్యూస్ రీడర్‌గా , వ్యాఖ్యాతగా సుప్రసిద్ధులైన శ్రీ ప్రయాగ రామకృష్ణ గారి రచన – ‘ఆలన - పాలన’.

* * *

ఆలన, పాలన, దండన సవ్యంగా సాగితే రాజ్యం చల్లగా వుంటుంది. నీతి తప్పకుండా వుండడం, అందరి క్షేమాన్ని కోరుకోవడం, సద్భుద్ధితో వ్యవహరించడం, పెద్దలు చెప్పిన మార్గాన నడవడం, తగిన వాళ్ళను తగిన పనులకు ఉపయోగించడం, ఎవరికి వారు 'రాజు మా వాడు' అనుకుని అభిమానించేలా ప్రవర్తించడం అన్నవి పాలకులు తప్పనిసరిగా అలవరుచుకోవలసిన లక్షణాలు.

ఇతరులను నిందించేవారు, అవమానించేవారు, కటువు మాటలు మాట్లాడేవారు, తమ్ము తామే గొప్పవారని భావించుకునేవారు ప్రజాపాలనకు పనికిరారు. ఇతరుల మంచిని కోరనివాడు, ఇతరుల శ్రేయస్సుని కాంక్షించని వాడు, అమంగళకరమైన మాటలే మాట్లాడేవాడు, జనహితైషి కానివాడు అధికారానికి పనికిరాడు. పనికిమాలినవాళ్ళు ప్రజాసేవకులుగా ఉండేందుకు అనర్హులు.

Preview download free pdf of this Telugu book is available at Alana Palana
Comment(s) ...

The book layout is such that they left a blank page after heading of a new chapter. No images were missing.

pictures seem to be missing. the book has a bunch of blank pages in the place of pics.