• Akupachhani Desam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆకుపచ్చని దేశం

    Akupachhani Desam

    Pages: 142
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆకుపచ్చని దేశం నవల మొత్తాన్ని ఒక సుదీర్ఘమైన పాటలా కన్సీవ్ చేశాడు. జానపదుల సమూహం నుంచి ఒక వృద్ధుడు లేచి గొంతెత్తి అలా తమ జాతి చరిత్రను గానం చేసుకుంటూ పోయినట్లు - ఒక పోరాట నిర్మాణం ఎలా చేయాలో, ఒక కలను వాస్తవం ఎలా చేసుకోవాలో ధ్వనించే గొప్ప గానమీ నవల. పాత్రలు మానవజాతి మహేతిహాస స్మృతుల్నుంచి జన్మించిన యోధుల్లానూ, పురా వ్యక్తుల్లానూ ఇది ఒక లాంగ్ మార్చ్. నవలను చదివి పుస్తకం మూసినాక ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. అనేక భావాలు ముప్పిరిగొని కొన్ని వేల సంవత్సరాలుగా నాలో నాతో జీవిస్తూ అకస్మాత్తుగా ఒక యోధుడెవరో బయటికొచ్చినట్లు -

- కె. శివారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Akupachhani Desam