• Akulu Rale Kalam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆకులు రాలే కాలం

    Akulu Rale Kalam

    Pages: 169
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక సామాన్యమైన సంఘటనలో నుంచి ఓ పాయింటు లాగి అసాధారణమైన కథను మలచడం రావుగారి హాబీ. రావుగారి కథలు తిలక్ అక్షరాల్లా వెన్నెలలో ఆడుకొనే అందమైన అమ్మాయిలు. ఆయన కథలన్నీ ఆయన పిల్లల్లా గర్వించతగీనవే.

మనుషుల అంతరాంతరాల్లోకి, మనసు పొరల్లోకి కాంతి కిరణంలా వెలుగుల్ని చిమ్ముకుంటూ దూసుకుపోవడం ఆయన కథల్లోని ప్రత్యేకత. ఆయన కలం టార్చిలైటు మాత్రమే కాదు, సర్చిలైటు కూడా. శ్రీ జగన్నాథరావు కథల్లో స్త్రీ నాథుడూ, గుండెలో బమ్మెర పోతన.

ఆయన ప్రాంతీయ పరిమితులను చెరిపేసుకొని పాత్రల మానసిక పరిధుల్లో నేడు సెన్సిటివ్‌గా విహరిస్తున్నాడనేది ఆయన కథల నుంచి గ్రహించవలసిన విశేషాంశం.

తెలుగులో భార్యాభర్తలు ఏకశయ్యపై శయనించి అలవోకగా ఒకరు చదువుతూండగా రెండవవారు ‘వూఁ’ కొట్టడానికి పసందయిన కథలు లేని కొరతను ఈ సంకలనం తీరుస్తుందని నేను మీకు హామీ యిస్తున్నాను.

- పురాణం సుబ్రహ్మణ్యశర్మ

Preview download free pdf of this Telugu book is available at Akulu Rale Kalam