• Akshintalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్షింతలు

    Akshintalu

    Pages: 112
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మన సాధారణ జీవితాల్లోని, మానవ సంబంధాలను తనదైన కోణం నుండి పరిశీలించి చిన్న చిన్న సంఘటనలను, వ్యక్తిత్వాలను, కథలుగా మలిచారు రచయిత్రి. వీటిలో నన్ను బాగా ఆకట్టుకున్న కథ 'అక్షింతలు'. చక్కగా వుంది. సింపుల్‌ అండ్‌ సుపర్బ్‌.

రచనకుండవలసిన మానవతావాదాన్ని ఎంతో బలంగా వ్యక్తీకరిస్తూ 'అక్షింతలు' అనే టైటిల్‌లో చక్కని కథలను మన ముందు ఉంచారు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథా సంపుటి పాఠకుల్ని విశేషంగా చదివింపచేస్తుందని ఆశిస్తున్నాను.

- బాలి , "హంస" అవార్డు గ్రహీత, ప్రముఖ చిత్రకారులు.

Preview download free pdf of this Telugu book is available at Akshintalu