• Aksharala Sakshiga Nenu Odipoledu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్షరాల సాక్షిగా.. నేను ఓడిపోలేదు

    Aksharala Sakshiga Nenu Odipoledu

    Publisher: Malleteega

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
కవికి ఆత్మవిశ్వాసం ఉంటే, కవిత్వం పాఠకుడికి ఆ ఆత్మవిశ్వాసాన్నే అందిస్తుంది. సాహిత్యం ఆశించేది అదే! బాధే సౌఖ్యమైన భావన లోంచి, నిరాశా నిస్పృహల్లోంచి, పరాజిత పలాయన భావావేశాల్లోంచి సంతోషం నలుగురికీ పంచే దశలోకి లోకాన్ని మళ్ళించటమే సాహిత్య ధర్మంగా భావిస్తున్నాను. లోకంలోని అన్ని కోణాలను తన మనోగవాక్షం లోంచి వీక్షిస్తూ, తన భావోద్వేగాలను అప్పటికప్పుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసిన ఈ కవితా సంపుటి మనసుతో చదవాల్సిన ఒక మంచి రచన.

- మండలి బుద్ధప్రసాద్

*****

మనిషి విగతజీవిగా మారిపోయాడని అనుకున్నప్పుడు ఎక్కడో మిగిలివున్న జీవం కోసం, మనిషిలోని పచ్చదనం కోసం, వెతుకులాడే ఆశ కలిగించే ఆశావాద కవిత్వం మంజుది. జ్ఞాపకాల పూదోటలో రాలిన పువ్వుల నవ్వుల్ని దోసిళ్ళలో దాచుకుంటూ కొమ్మల మాటున దాగి రాగాలు రాని కోయిలమ్మకు రాగాలాపన నేర్పే చాతుర్యత గల కవిత్వం మంజు సొంతం.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Aksharala Sakshiga Nenu Odipoledu