• Akshara Silpulu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • అక్షరశిల్పులు (free)

    Akshara Silpulu - free

    Pages: 180
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'అక్షరశిల్పులు' రచన సాహిత్య సంబంధమైనది. చారిత్రక రచన ఒక ఎత్తయితే, సాహిత్యక రచన మరో ఎత్తు. ఇది చరిత్రకారుడైన నశీర్ గారి భావ వైవిధ్యానికి నికశోఫలంగా నిర్ధారించవచ్చు. ఈ రచన తెలుగులో రాసిన/రాస్తున్న ముస్లిం కవులు, రచయితల రచనలు, వారి జీవిత రేఖలకు దర్పణం లాంటిది. ముస్లిం తెలుగు రచయితలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ సృష్టించిన రచనల వివరాలను, ఆయా కవులు, రచయితల జీవిత విశేషాలను వివరించే కార్యభారాన్ని మోసేందుకు నశీర్ అహమ్మద్ పూనుకోడం ఆయన చారిత్రక, సాహిత్యాభిలాషకు నిదర్శనం.

- ఆచార్య షేక్ మస్తాన్

తెలుగులో రాసిన, ప్రస్తుతం రాస్తున్న సుమారు 333 మంది కవులు, రచయితలు, అనువాదకుల వ్యక్తిగత, సాహిత్య విశేషాలను సమకూర్చడం చాలా శ్రమతో కూడుకున్నది. ఈ తరహా గ్రంథాల రూపకల్పన విశ్వవిద్యాలయాలు, వ్యవస్థలు, అధ్యయన సంస్థలు మాత్రమే చేయగలవు. అటువంటి బృహత్తర బాధ్యతలను వ్యక్తిగా శ్రీ నశీర్ అహమ్మద్ ఒంటి చేత్తో విజయవంతంగా నిర్వహించడం ఆయన శ్రమ, కృషి, పరిశోధనా దృష్టికి తార్కాణం.

- డా. పొత్తూరి వెంకటేశ్వర రావు