• Akkineni Kathanayikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అక్కినేనీ - కథానాయికలు

    Akkineni Kathanayikalu

    Author:

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా గురించి నా సినిమాల గురించి రామారావుగారికి తెలిసినంత వివరంగా బహుశా నాకు కూడా తెలియదేమో! అందుకే మిత్రులు సి.నారాయణరెడ్డిగారు వారికి 'సినీవిజ్ఞానవిశారద' బిరుదును అందించారు.

- అక్కినేని నాగేశ్వరరావు

* * *

శ్రీ యస్‌.వి.రామారావు సినిమా చరిత్రలో One Man University గా, ''సినీ విజ్ఞాన విశారద'' బిరుదును సార్థకమని మరొకసారి రుజువు చేశారు.

- ఆర్. ప్రభాకరరావు

* * *

తెలుగు సినీ చరిత్రకారులు శ్రీ ఎస్‌.వి.రామారావు మమ్మల్ని యెంతోగానో అభిమానించే వ్యక్తి. సినిమా చరిత్రపై పలు గ్రంథాలు వ్రాసారు. అక్కినేని నాగేశ్వరరావుగారితో నటించిన కథానాయికల పాత్రలను విశ్లేషిస్తూ 'అక్కినేనీ - కథానాయికలు' పేరిట వ్రాయటం, దానిని అక్కినేనిగారి జీవిత కథానాయిక శ్రీమతి
అన్నపూర్ణగారికి అంకిత మివ్వటం మా అందరికీ ఆనందాన్నిచ్చే చారిత్రాత్మక విశేషం!

- అంజలీదేవి

* * *

అక్కినేని చుట్టూ అందాల తారాహారాన్ని రూపొందించిన అక్షరాల - చిత్రశిల్పి శ్రీ ఎస్‌.వి.రామారావుగారు వృత్తి రీత్యా ఆనాడు ఉద్యోగి అయినా ప్రవృత్తి రీత్యా ఆనాటి నుండి ఈనాటి వరకు చిరకాలపు సినీజర్నలిస్టు. నందీ అవార్డులు సహా ఎన్నో బహుమతులందుకున్న సినీ జగత్ప్రసిద్ధుడు.

- బాపు రమణ

* * *

ప్రస్తుతం శ్రీ రామారావుగారు, శ్రీ అక్కినేని నాగేశ్వరావుగారితో నటించిన కథానాయికలు - పాత్రలు విశ్లేషిస్తూ 'అక్కినేనీ - కథానాయికలు' పేరిట ఒక గ్రంథం వ్రాయటం సినీ చరిత్రలో చెప్పుకోదగ్గ అంశం.

- కృష్ణకుమారి

* * *

నటనాపరంగా శ్రీ నాగేశ్వరరావుగారు ఒక పెద్ద బాలశిక్ష.

- జయసుధ

* * *

I congratulate Sri S.V. Rama rao for his painstaking effort in documenting and summing up all the 64 leading ladies who were fortunate in working with Dr.Akkineni.

- Sowcar Janaki

గమనిక: "అక్కినేనీ - కథానాయికలు" ఈబుక్ సైజు 9.59 mb

Preview download free pdf of this Telugu book is available at Akkineni Kathanayikalu