• Akhari Poratam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆఖరి పోరాటం

    Akhari Poratam

    Pages: 440
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

మగవాడు పొరపాటున చెయ్యితాకితే ముందు ఇటుకపొడితో, తరువాత కొబ్బరి పీచుతో కడుక్కునే సునాదమాల అనే సనాతనాచారాల అమ్మాయిని, నికుంజ్ విహారి అనే అబ్బాయి ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఆ రాత్రి నుంచీ ఒక అమ్మాయి అతడితో ఫోన్‌లో రొమాన్స్ చేయటం మొదలు పెడుతుంది. పైకి తులసి మొక్క టైపు అమ్మాయిలాగా కనపడే సునాదమాలే ఈ విధంగా ఫోన్ చేసి తనని ఏడిపిస్తోంది అని విహారి అనుకుంటాడు.

ఫోన్ చేస్తున్నదెవరు?

ఈ విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించిన విహారి అనుకోని పరిస్థితులలో ఒక సి.బి.ఐ. ఆఫీసర్‌ని కలుసుకుంటాడు. ఆ ఆఫీసర్ ఎవరు??

సరదా సరదాగా సాగిపోతూ అనుకోకుండా అనూహ్యమైన సస్పెన్స్‌తో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే నవల ‘ఆఖరి పోరాటం’

Preview download free pdf of this Telugu book is available at Akhari Poratam