• Akasapu Alalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆకాశపు అలలు (free)

    Akasapu Alalu - free

    Pages: 41
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
నా కలనే కల్లోల పరచిన కన్నెపిల్లవా
ఏ కలలో కనని ఛాయాచిత్రమా
మహాకవుల కలానికే అందని అందమా
బ్రహ్మ సృష్టిలో విరబూయని పుష్పమా

సూర్యుడే చూడలేని సురకన్యవా
చందమామకే అందని తారాజువ్వవా
సముద్రాలలో దొరకని ముత్యానివా
స్వర్గానికే అంతుచిక్కని అప్సరసవా

అంబరాన వెలసిన ఇంద్రధనస్సువా
ధాత్రినే చుట్టిన మెరుపు తీగవా
అందానికే మాతృకవా
అభిమానానికే సోదరివా

నా కళ్ళలో చిక్కిన కలువవా
నా హృదయంలో నిలచిన సిరిమల్లెవా