• Agnisarassuna Vikasinchina Vajram Narla Chiranjeevi
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అగ్ని సరస్సున వికసించిన వజ్రం నార్ల చిరంజీవి

    Agnisarassuna Vikasinchina Vajram Narla Chiranjeevi

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Pages: 76
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

LES NEIGES D'ANTANS'

శ్రీశ్రీ


ఏరి తల్లీ నిరుడు మురిసిన
ఇనుప రచయితలు?
కృష్ణశాస్త్రపు టుష్ట్రపక్షీ
దారితప్పిన నారి బాబూ
ప్రైజు ఫైటరు పాపరాజూ
పలకరెంచేత?

ప్రజాస్వామ్యపు పెళ్ళికోసం
పండితా నారాధ్యుడాడిన
వందకల్లల పందిపిల్లల
ఆంధ్రపత్రిక ఎక్కడమ్మా

ఎక్కడమ్మా ఎలకగొంతుల
పిలక శాస్త్రుల పనికి మాలిన
తలకు మిమ్చిన వెలకు తగ్గిన
రణగొణ ధ్వనులు?
ఏవి తల్లీ నిరుడు మురిసిన
హిమ సమూహములు?

- ముద్రణ: ఢంకా మాసపత్రిక 1955

Preview download free pdf of this Telugu book is available at Agnisarassuna Vikasinchina Vajram Narla Chiranjeevi
Comment(s) ...

Everywhere, "ధ" is seen as "ద" atleast in the pages I read so far. Is it Kinige's issue with the font or typo in the print edition itself??