• Agniparvatalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అగ్నిపర్వతాలు

    Agniparvatalu

    Publisher: Manchi Pustakam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అగ్నిపర్వతాలు

ఐజాక్ అసిమోవ్

ఈ పుస్తకం ఐజాక్ అసిమోవ్ రచించిన పుస్తకానికి డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి తెలుగు అనువాదం.
ఇందులో:
1. తీరా ద్వీపంలో విస్ఫోటం
2. అగ్నిపర్వతాల గురించి ప్రాచీన భావాలు
3. గొప్ప అగ్నిపర్వత ప్రస్ఫోటాలు
4. పాదాల కింద తాపం
5. ఇతర గ్రహాలలో అగ్నిపర్వతాలు
అనే అంశాలు ఉన్నాయి. ఇది ఎలా తెలుసుకున్నాం శీర్షికతో మంచి పుస్తకం మరియు జన విజ్ఞాన వేదిక వారు కలిసి ప్రచురించిన పుస్తకం.
ఎలా తెలుసుకున్నాం శీర్షిక లోని పుస్తకాలు లోతైన విజ్ఞానంతో ప్రతి తెలుగు వాడు తప్పనిసరిగా చదవవలసిన, మరీ ముఖ్యంగా తెలుగు బాల బాలికలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు.