• Agaadham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 76.5
    90
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అగాధం

    Agaadham

    Author:

    Publisher: Misimi Prachuranalu

    Pages: 80
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సామాన్యునికి, ఒక సాహిత్యకారునికి ఒకే వ్యవస్థలోని చట్టాలు విధించే శిక్షలో వ్యత్యాసం వుండకపోవచ్చు. ప్రపంచంలో ఏ వ్యవస్థలోనైనా చట్టం ముందు ఎవరైనా చేతులు కట్టుకుని నిలబడాల్సిందే! కాని ఒక మేధావి రచయిత లోనయ్యే సంఘర్షణలోనించి ఎంతటి సాహిత్యమైనా వెలువడుతుంది. ఆ దుఃఖసంద్రపు అగాధంలోని చీకట్లు చీల్చుకొని వెలువడే వెలుగు రేఖలు కేవలం రచయితే చూడగలడు. అవమాన భారాన్ని మోస్తునే తన అంతరంగాన్ని పునీతం చేసుకునే ప్రయత్నమే తన రచనా వ్యాసాంగం.

Preview download free pdf of this Telugu book is available at Agaadham