• Adwiteeyudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అద్వితీయుడు

    Adwiteeyudu

    Pages: 448
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్మారకోపన్యాసాల సంకలనం ఈ "అద్వితీయుడు" పుస్తకం.

భారతదేశ సమాజంలోని అసమానతలు తగ్గించేందుకూ, పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకూ కృషిచేసిన మేధావిగా, సామాజిక ధార్మిక రాజకీయ రంగాలన్నింటా ఆరితేరిన యోధునిగా, సమవర్తిగా, భారత రాజ్యాంగ రచనా సంఘాధ్యక్షునిగా డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ అద్వితీయుడు.

ఆయన చూపిన మార్గంలో పీడిత తాడిత వర్గాలు ఆత్మగౌరవంతో తమ ప్రస్థానం సాగిస్తున్నాయి.. అంబేడ్కర్‌ అధ్యయనాన్నీ, అన్వేషణనూ విశ్లేషిస్తూ తమతమ రంగాలలో నిష్ణాతులయిన న్యాయమూర్తులూ, శాస్త్ర నిపుణులూ చేసిన ప్రసంగాల సంపుటి ఇది.

విభిన్న అంశాలపై అంబేడ్కర్‌గారి ఆలోచనలనూ సామాజిక, రాజకీయ ప్రాసంగికతనూ వివరిస్తున్న ఈ సంపుటి ఆయన భావజాలాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకుపోగలదు.

Preview download free pdf of this Telugu book is available at Adwiteeyudu
Comment(s) ...

అంబేడ్కరిజం - "అద్వితీయుడు" పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=3965