• Adwiteeyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63.6
    70.8
    10.17% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అద్వితీయం

    Adwiteeyam

    Author:

    Publisher: Rasikha

    Pages: 79
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి పంపిన నవల "అద్వితీయం".

* * *

KinigeNovelCompetitionLogo
పేరు చూసి ఇదేదో ఫాంటసీ అనో. ఇంకేదో మహారాజు చరిత్ర అనో అనుకోకండి. కనీసం ఒక గొప్ప మనిషి కథ కూడా కాదు. ఇది ఒక మామూలు సాదా సీదా మనిషి కథ. గొప్ప మలుపులు, చిత్ర విచిత్రాలు ఏమీ వుందని మామూలు కథ. మనందరి కథ.

చెప్పటానికి వీలుగా ఉండటం కోసం ప్రస్తుత సమాజంలో పాత్రని తీసుకున్నాను కాని దీనికి కాలంతో సంబంధం లేదు. చరిత్ర మొదలయినప్పటి నించీ ఈ లోకం అంతరించే వరకూ ఈ కథ ఒకే లాగా ఉంటుంది.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Adwiteeyam