• Adrushtam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అదృష్టం

    Adrushtam

    Pages: 256
    Language: Telugu
    Rating
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    4.80 Star Rating: Recommended
    '4.80/5' From 10 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014"కి పంపిన నవల "అదృష్టం".

* * *

KinigeNovelCompetitionLogo మొక్కలు నాటేందుకోసం పెరట్లో తవ్వుతూ ఉంటే లంకెల బిందెలు తగలడం చిన్నప్పుడు చందమామ కథల్లో చదివి ఊహాలోకాల్లోకి వెళ్లని పిల్లలుండరు. డబ్బు కష్టాలు, పేదరికం వల్ల వచ్చే ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా మనక్కూడా లంకెల బిందెలో, డబ్బు సూట్ కేసులో దొరికితే బాగుండు అనుకోవడం సామాన్యమానవ సహజం. అయితే డబ్బు లేకపోవడం వల్ల వచ్చే కష్టాలకన్నా; అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడటం వల్ల కలిగే కష్టాలు చిత్రంగా ఉంటాయి. అలాంటి చిత్రమైన ఊహకు తార్కికమైన రూపం ఈ నవల. సరదాగా చదివించాలని చేసిన తొలిప్రయత్నం. చదివి ఆదరించండి. మీ ఆలోచనలు పంచుకోండి.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Adrushtam