• Adigo Dwaraka
  • Ebook Hide Help
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అదిగో ద్వారక..!

    Adigo Dwaraka

    Pages: 226
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కృష్ణుడి అష్టభార్యలలో ఒకరయిన జాంబవతి, ఆమె పుత్రుడు సాంబుడి కథే ‘అదిగో ద్వారక’ నవలలోని కథ. ఇందులో సాంబుడి కథ ఆరంభం నుంచి యదువంశ నాశనం దాకా ఉంటుంది. ఈ నవల ఆరంభము, ఎత్తుగడ, నిర్వహణ, అంతా కూడా పటిష్టమైన ఒక వ్యూహం ప్రకారం సాగుతుంది. పురాణ కథలోంచి గిరిజనుల్ని, గిరిజనేతరుల్ని పట్టుకుని ఆధిపత్యపు పోరాట కథగా దీన్ని మలచాలనుకున్నపుడు రచయితకు ఎంతో స్పష్టంగా ప్రణాళికా బద్ధమైన ఒక వ్యూహం, నిర్మించగలిగే నేర్పు ఉండాలి. ఆ నేర్పు లేకపోతే పురాణకథని మార్చి పాఠకులను ఒప్పించడం చాలా కష్టం. దానితో పాటు ఆయా కథా సందర్భం ఉన్న పురాణాల పరిశీలనతో పాటు పరిశోధనాసక్తి మెండుగా ఉండాలి. దానికి సమాంతరంగా ఆయా కాలాలకు చెందిన చరిత్రాంశాల పరిజ్ఞానం, ఆయా ప్రదేశాలు భౌగోళిక జ్ఞానం అవసరం. పురాణాల్లో చెప్పిన ప్రాంతాలూ, ప్రదేశాలు చరిత్రలో ఎక్కడ కలుస్తాయో అనే పరిశోధన కూడా అవసరం. ఇవన్నీ ఈ నవల చదివినప్పుడు రచయిత దీనికోసం చేసిన కృషిని మనకు తెలియజేస్తాయి.

- వాడ్రేవు వీరలక్ష్మీదేవి

Preview download free pdf of this Telugu book is available at Adigo Dwaraka