• Adi Parvam
  • Ebook Hide Help
    ₹ 200
    200
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆది పర్వం

    Adi Parvam

    Pages: 726
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది శ్రీ వేదం వ్యాస కృత మహాభారతంలోని ఆది పర్వానికి అంధ్ర వచనం. ఇందులో జనమేజయుని సర్ప యాగం, గరుడోత్పత్తి. భరత వంశ మూల పురుషుల కథలు, శంతన చరిత్ర,కృపాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య వృత్తాంతములు, వేద వ్యాస జననం, ధృతరాష్ట్ర, పాండు, విదురుల జననం, పాండవుల, కౌరవుల జననాలు, విద్యాభ్యాస, గురుకుల శిక్షణలు, భీమార్జునులు యుద్ధ విద్యా నైపుణ్యం, కుమార అస్త్ర విద్యా ప్రవేశం, గురు దక్షిణ కొరకు పాండవులు పాంచాల రాజుని యుద్ధములో గెలుచుట, వారణావర్తమున లాక్ష్య గృహ దహనం, భీమ హిడిమ్బులకు ఘటోత్కచుడు జన్మించుట, బకాసుర వధ, పాండవులకు ధౌమ్యుడు పురోహితుడు అగుట, ద్రౌపది ఆవిర్భావం, వివాహం, ఇంద్రప్రస్థం ఇత్యాది వృత్తాంతాలతో సాగుతూ చివరకు ఖాండవ వన దహనంతో ముగిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Adi Parvam