• Adhyatmika Velugu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆధ్యాత్మిక వెలుగు (free)

    Adhyatmika Velugu - free

    Pages: 175
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవజీవితం ఐహిక, పారమార్థిక విషయాలు, అనుభవాల మేలుకలయిక. జననం, వృద్ధి, విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహం, సంతానం వంటివి దైవ ప్రమేయంగా కొనసాగగా ఇహంలో సంపద, సమృద్ధి, విజయాలు కైవసం చేసుకోవడం వంటివి దైవానుగ్రహంతో పాటు స్వయంకృషి వల్ల నెరవేరుతాయి. ఇహలోక విజయాలకు తెరవెనుక దైవ సంకల్పం తప్పని సరి! భగవదనుగ్రహం లేకపోతే ఓ చిన్నకార్యం కూడా సఫలం కాదని మనిషి స్వీయ అనుభవాల ద్వారా తెలుసుకుంటాడు. 'ఆధ్యాత్మిక వెలుగు' అనే ఈ గ్రంథానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అనుభవాలు ఉన్నాయి. ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ పత్రికలకు పంపబడని అముద్రిత రచనలు. పత్రికా రచనలో నాకున్న కొద్దిపాటి అనుభవం నన్నీ వ్యాసాలను ఏర్చికూర్చి ఓ పుస్తకంగా వేయాలనే సంకల్పానికి పురికొల్పింది. ఇందులోని వ్యాసాలన్నీ పాఠక జనరంజకాలు అవుతాయనే సంపూర్ణ విశ్వాసంతో పుస్తక ప్రచురణకు సిద్ధం కావటం జరిగింది.

- గోపాలుని రఘుపతిరావు