• Adhyatmika Kathalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆధ్యాత్మిక కథలు

    Adhyatmika Kathalu

    Pages: 105
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పౌరాణిక కథలు, ఇతిహాస కథలు, వేదాంత కథలు, మహాత్ముల జీవితాలలో జరిగిన అద్భుత సంఘటనల ఉదంతాలు "ఆధ్యాత్మిక కథలు" అనే కథాసంకలనంలో చోటుచేసుకొన్నాయి.

“మన ప్రాచీన వాజ్మయంలో పొందుపరచబడి ఉన్న అద్భుత సత్యాలను వెలుగులోకి తెచ్చి, ప్రచురించాలి. నిజానికి పిల్లలకు ఉపయుక్తమైన మంచి పుస్తకం ఒక్కటీ మన దేశంలో లేదు. రామాయణ భారత భాగవతాది ఉద్గ్రంథాల నుండి చిన్న కథల రూపంలో ఎంపిక చేసిన వాటిని పుస్తకంగా మాతృభాషలోనూ, ఆంగ్లంలోనూ ప్రచురించి, విస్తారంగా పంపిణీ చేయాలి. అయితే వీటిలో భాష ఇట్టే అర్థమయ్యే రీతిలో సరళంగా ఉండడం ముఖ్యం.”

ఒక శతాబ్దం క్రితమే స్వామి వివేకానంద ఉద్ఘాటించిన పై భావన స్ఫూర్తే ఈ ‘ఆధ్యాత్మిక కథలు’ ప్రచురణకు ప్రేరణ.

ఈ కాలపు పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల చక్కని సదవగాహనను కలిగిస్తూ, వారి శీల నిర్మాణ క్రమంలో ఈ కథలు దోహదపడితే మా చిరు ప్రయత్నం సఫలమైందని భావిస్తాం.

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Adhyatmika Kathalu