• Adhunikandhra Kavitvam Vyaktitva Vikasam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆధునికాంధ్ర కవిత్వం - వ్యక్తిత్వ వికాసం (free)

    Adhunikandhra Kavitvam Vyaktitva Vikasam - free

    Pages: 117
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆధునికాంధ్ర కవిత్వం - వ్యక్తిత్వ వికాసం

'సారస్వత కళానిధి'
డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి

ఎం.ఏ, పిహెచ్.డి, తెలుగు, ఎం.ఏ. (సంస్కృతం)

విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం మంజూరు చేసిన మైనర్‌ రీసెర్చి ప్రాజెక్టు కోసం ఈ రచన చేయబడింది. ప్రాచీన మహర్షులు, మహా కవులు మానవుని విశ్వమానవునిగా పరిగణించారు. వసుధైక కుటుంబ భావనను నాటి మహర్షుల నుండి నేటి ఆధునిక కవివరకు తమ రచనలలో సందేశంగా అందించారు. సాహిత్యకారుడు మేధస్సుతో సహజీవనం చేస్తాడు. నిన్న, నేటి అనుభవాలతో రేపటి స్వప్నాలను అనుసంధానం చేసి సిద్ధాంతాలకు రూపకల్పన చేస్తాడు. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. నాయకత్వ లక్షణాలను పొందుపరుస్తాడు. భావవ్యక్తీకరణ నైపుణ్యాలను బోధిస్తాడు. సాటి వ్యక్తి మీద సానుకూల దృక్పథం కలిగిస్తాడు. జీవన నైపుణ్యాలన్నిటిని కరతలామలకం చేస్తాడు. ఆధునిక కవుల అక్షరాల ఆయుధాల మాటున దాగిన ఆనందమయ జీవన సాఫల్య సూత్రాలను వెలికితీసి నేటి మానవుడిలో ఆంతరంగిక సౌందర్యాన్ని ఇనుమడింపచేయాలనే నా అంతరంగ భావనకు అక్షరాకృతి ఈ పరిశోధన.