• Adhunika Vedam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆధునిక వేదం (free)

    Adhunika Vedam - free

    Pages: 116
    Language: Telugu
    Rating
    3.20 Star Rating: Recommended
    3.20 Star Rating: Recommended
    3.20 Star Rating: Recommended
    3.20 Star Rating: Recommended
    3.20 Star Rating: Recommended
    '3.20/5' From 5 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేవునికి ఇష్టమైనది సత్యం

దేవుని మార్గాలకు మూలమైనది సత్యం

సత్యం లేనిచోట దేవుని మార్గాలు మతాలు అవుతాయి,

కథలే వేదాలు అవుతాయి, అధర్మాలే ధర్మాలు అవుతాయి,

తెలివితేటలే జ్ఞానం అవుతుంది, అవసరమే ప్రేమ అవుతుంది,

అవినీతే సామర్ధ్యం అవుతుంది, మోసమే మార్గం అవుతుంది,

చీకటి శక్తులే అధికార శక్తులు అవుతాయి.

చివరికి ఆచోటు దేవునికి అయిష్టమైనది అవుతుంది.


దేవుని కృప వలన సత్యం ఎక్కడ అణచి వేయబడుతుందో అక్కడే “సత్యం” బంధించే ప్రతిబంధకాన్ని ఛేదిస్తూ, అణచివేసే ప్రతిశక్తినీ అణచివేస్తూ తన ఉనికిని చాటుతుంది, తాను శాశ్వతమైన దానినని తెలుపుతుంది, తన జయమును ప్రకటిస్తుంది, కొనసాగిస్తుంది.