• Adhunika Telugu Sahityamlo Adhikshepa Dhoranulu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆధునిక తెలుగు సాహిత్యంలో అధిక్షేప ధోరణులు

    Adhunika Telugu Sahityamlo Adhikshepa Dhoranulu

    Pages: 220
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో....

* తెలుగులో మొదటిసారిగా అధిక్షేపం అనే సాహిత్య శాఖకు సంబంధించిన సమగ్ర స్వరూపం చిత్రితమైంది. తిట్టు, పరిహాసం , అపహాస్యం, నిరసన, ఈసడింపు, సినిసిజం అనే దాని ఆరు అవతారాలూ కనిపిస్తాయి.

* ఈ శాఖకు హాస్యంతో, వ్యంగ్యంతో, ఐరనీతో ఉన్న సంబంధ భాంధవ్యాల విశ్లేషణ ఉంది.

* కందుకూరి వీరేశలింగం గారి కాలం నుంచి 1980 వరకూ తెలుగు రచయితలు నాటకాల్లో, ప్రహసనాల్లో, నవలల్లో, కథల్లో, వ్యాసాల్లో, కవిత్వంలో రాశిపోసిన అధిక్షేపం గురించిన సంవీక్షణం ఉంది.

* వాళ్ళు ఏఏ విషయాలను, ఆచారాలను, వ్యవస్థలను, వ్యక్తులను, ప్రవృత్తులను, అధిక్షేపించారో ఆ విశేషాలు ఉన్నాయి.

* వాటినన్నింటినీ వెక్కిరించడానికి వాళ్ళు పన్నిన వ్యూహాలున్నాయి. అన్యాపదేశం, పేరడీ, బర్‌లెస్క్, విప్రతీపం, ఫ్యూచరాలజీ, పాత్ర వంటి ఆసక్తికరాలైన అధిక్షేప సాధనాల సోదాహరణ వివరణ ఉంది.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Adhunika Telugu Sahityamlo Adhikshepa Dhoranulu