• Adhunika Prasnasastramu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆధునిక ప్రశ్నశాస్త్రము

    Adhunika Prasnasastramu

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేలాది మంది కన్నీళ్ళను తుడిచి జీవితాలలో వెలుగు నింపినదీ ప్రశ్నశాస్త్రము. నాస్తికులను కూడ అబ్బురపరచి నిజాలను నిగ్గు తేల్చినది. ప్రస్తుతము సమాజంలో ఎటువంటి సమస్యలు ఎదురవుచున్నవో ఎటువంటి ప్రశ్నలు అడిగారో అడిగిన తర్వాత నేను చెప్పిన ఫలితాలు జరిగినవా లేదా? పృచ్ఛకులను అడిగి తెలుసుకొని అనుభవంలో జరిగిన ప్రశ్నలనే ఈ ప్రశ్న శాస్త్రములో చేర్చాను. ప్రతి ప్రశ్న అనుభవములో ప్రయోగించి ఋజువు చేసుకొన్నదే. ఇందులో ఊహాకల్పిత ప్రశ్నలు లేవు.

ఇటువంటి జ్యోతిర్విద్యను నేర్పిన మా గురువుగారు వాస్తుబ్రహ్మ డా|| గణపతి కదిరప్పగారికి శత సహస్ర ప్రణామములు. ఈ గ్రంథము ప్రచురించబడుటకు కృషి చేసిన డా|| చిత్రాల గురుమూర్తిగారికి నా కృతజ్ఞతలు తెల్పుచున్నాను. ఈ గ్రంథము పాఠకలోకానికి అందిస్తూ జ్యోతిశాస్త్ర ప్రచారముగావిస్తున్న పుణ్యధనులు మోహన్‌ పబ్లికేషన్‌ వారికి ఆయురారోగ్య, ఐశ్వర్యములను ప్రసాదించుమని భగవంతుని ప్రార్థించుచున్నాను.

- వేరే కొండప్ప

Preview download free pdf of this Telugu book is available at Adhunika Prasnasastramu