• Adhunika Bharatadesam 1885 1947
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆధునిక భారతదేశం(1885-1947)

    Adhunika Bharatadesam 1885 1947

    Author:

    Pages: 378
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

భారత చరిత్ర గురించి చాలామంది చాలా రకాలుగా రాశారు. అత్యధికులు ఈ చరిత్రను సంపన్న వర్గాలు, వారి ప్రాబల్యాలు, వారి మధ్య సంఘర్షణలు - ఇలా వారి చుట్టూనే తిప్పారు. కాని అసలు చరిత్ర నిర్మాతలయిన ప్రజల పాత్రను వివరించిన వారు అరుదు. అలాంటి అరుదైన చరిత్ర రచయితల్లో సుమిత్ సర్కార్ ఒకరు. ఆయన ఈ చరిత్రను సామ్రాజ్యవాద వ్యతిరేకతను కేంద్రంగా చేసుకొని రచించారు. ఈ గ్రంథం విశిష్టత అదొక్కటే కాదు. ఆయన తాను ఈ పుస్తక రచన చేపట్టిన నాటికి ఉన్న అన్ని పరిశోధనా ఫలితాలను, లోతైన తన పరిశోధనలను జోడించి ఒక చక్కటి పాఠ్యగ్రంథం రూపంలో దీనిని మలిచారు.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Adhunika Bharatadesam 1885 1947