• Adavi Daariloo Gaali Paata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అడవి దారిలో గాలి పాట

    Adavi Daariloo Gaali Paata

    Pages: 40
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description


తెల్ల ఈక ఒకటి
కొన్ని పిట్టలు
నేనూదే సబ్బు బుడగలు
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని

ఎర్రతోక గాలిపటం
గాజు రెక్కల తూనీగలు
ఊదుకడ్డీ పొగల తీగెలు
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని

ఆరేసిన పచ్చచీర
నువ్వురాసిన ఉల్లిపొర ఉత్తరం
నీలం రంగు పమిట నాది
ఆకాశం వైపుకి ఎగురుతూ ఉంటే
పట్టుకో పట్టుకో అని

Preview download free pdf of this Telugu book is available at Adavi Daariloo Gaali Paata