• Acharya Samudrala Mukunda Mala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆచార్య సముద్రాల ముకుంద మాల

    Acharya Samudrala Mukunda Mala

    Publisher: Acharya Samudrala

    Pages: 145
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

దాదాపు 2000 ఏళ్ళ క్రితం రాజర్షి కులశేఖరులు ఆళ్వారయ్యి ముకుందునకు చేసిన నుతి మాల, ఈ ముకుంద మాల. ఇందులో వెన్నుని పొగడటం కాదు ముఖ్యాంశం. మనిషికి బతుకెట్లా బతకాలో చెప్సి చూపించడమే ఉద్దేశ్యం. భక్తి ముదిరి పాకాన బడుతున్న కొద్దీ భగవంతునితో భక్తి ముదురు హాసికాలాడుకోవచ్చు, కల్యాణ బాసికాలు కట్టి ముచ్చట్లు తీర్చుకోవచ్చు. ప్రతి శ్లోకంలోనూ నిబిడ నిద్రాభి ముద్రితయైన ఈ పనస పాకాన్ని తేట తెలుగుతొనలతో సహ తెలుగీయులకు విందు చేయడమే ఈ ఆచార్య సముద్రాల ముకుంద మాల వెదజల్లే సౌరభం

Preview download free pdf of this Telugu book is available at Acharya Samudrala Mukunda Mala