• Acharya N G Ranga - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆచార్య యన్. జి. రంగా (free)

    Acharya N G Ranga - free

    Pages: 220
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాజకీయంగా, సామాజికంగా మచ్చలేని జీవితం గడిపిన మహోన్నతుడు ఆచార్యరంగా గారు. వారు రైతు లోకానికి మేలు కలిగే విధంగా రైతు ఉద్యమాలను నడిపారు. పార్లమెంటులో రైతులను గూర్చి, రైతాంగకష్టాలను గూర్చి ప్రసంగించే వారు. రైతులకు నష్టం కలిగించే రష్యా ముద్రగల సహకార వ్యవసాయాన్ని, దానిని ప్రవేశపెట్టిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలను వ్యతిరేకించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రైతులకోసం, దేశం కోసం దూరదృష్టిగల ప్రసంగాలు చేశారు. అటువంటి ఆచార్య రంగాగారి జీవితం ఆదర్శనీయం.

- డా. ౙక్కంపూడి సీతారామారావు